2 నుంచి ఆర్‌సెట్ ఇంటర్వ్యూలు
అమరావతి : పీహెచ్‌డీ ప్రవేశాలకు కోసం ఆర్‌సెట్ అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర, నాగార్జున, పద్మావతి మహిళా, జేన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపురం యూనివర్సిటీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఏ యూనివర్సిటీలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలనే వివరాలను మంగళవారం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని పేర్కొంది.










Comments