• May 01, 2026
  • NPN Log

    అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ మారలేదు. దీంతో ఆయిల్ కంపెనీలకు భారీ నష్టం వస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. లీటర్ పెట్రోల్‌పై ₹18, డీజిల్‌పై ₹35 వరకు నష్టపోతున్నట్లు సమాచారం. మొత్తంగా ఒక రోజుకు ఆయిల్ కంపెనీలు ₹1,600 కోట్లు నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఆయా సంస్థలకు నెలకు ₹50,000 కోట్ల వరకు లాస్ తప్పదు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement