ఒలెక్ర్టా కొత్త లోగో విడుదల
హైదరాబాద్: విద్యుత్ బస్సుల తయారీలో అగ్రగామి సంస్థ ఒలెక్ర్టా గ్రీన్‌టెక్ కొత్త లోగోను, సరికొత్త బ్రాండ్ గుర్తింపును ప్రకటించింది. ఒలెక్ర్టాను కేవలం విద్యుత్ బస్సుల తయారీ కంపెనీగా కాకుండా సమీకృత మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్లు అందించే ముందు చూపు గల, ఇన్నోవేషన్‌కు పెద్ద పీట వేసే కంపెనీగా ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు కొత్త లోగో దోహదపడుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ బాబు అన్నారు.










Comments