జువాన్ కోచింగ్‌కు అల్కరాజ్ గుడ్‌బై
వరల్డ్ నం.1 టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ తన కోచ్ జువాన్‌కు గుడ్ బై చెప్పారు. స్పెయిన్ మాజీ ఆటగాడైన జువాన్ ఏడేళ్లుగా అల్కరాజ్‌కు కోచ్‌గా ఉన్నారు. ఆయన కోచింగ్‌లోనే కార్లోస్ 6 గ్రాండ్ స్లామ్స్, 24 టూర్ స్థాయి టైటిళ్లు గెలిచారు. 19 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచారు. అయితే జువాన్‌తో కటీఫ్‌కు కారణాలు చెప్పని అల్కరాజ్ ఏడేళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నందుకు బాధగా ఉందన్నారు.









Comments