• Sep 20, 2026
  • NPN Log

    ముంబై: టాటా మోటార్స్‌.. తన వాణిజ్య వాహనాల ధరలను 1 శాతం మేర పెంచింది. పెంచిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. కమోడిటీ, ఇతర ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగటంతో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. వాహన మోడళ్లు, వేరియంట్లను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement