నిమ్మల రామానాయుడుని కలిసిన ఏపీ దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల మధు
వేపాడ మండలం :శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండల జనసేన సీనియర్ నాయకులు మరియు ఏపీ దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల మధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడుని మర్యాదపూర్వంకంగా కలవడం జరిగింది ఏమైనా దివ్యంగుల సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి చెప్పి వెంటనే న్యాయం జరిగేటట్టు చేస్తానని దివ్యాంగులు అందరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పారు.










Comments