• Mar 04, 2026
  • NPN Log

    ఇండియన్  నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ (MPC) అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీలో 44 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. JEE మెయిన్స్ అర్హత, స్క్రీనింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనవరి 2, 2007-జులై 1,2009 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement