ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?
ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్‌లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ ( https://sancharsaathi.gov.in/sfc/ )లో అనుమానాస్పద కాల్స్‌ను సులభంగా కంప్లైంట్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్ నంబర్, కాల్ వచ్చిన డేట్, టైమ్ వంటి వివరాలు సమర్పించాలి. ఇది టెలికం మోసాల నియంత్రణలో అధికారులకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన ఇతరులను కూడా రక్షించవచ్చు.










Comments