ఫ్లైట్ టికెట్ రేట్లను నియంత్రించలేం: రామ్మోహన్
ఫ్లైట్ టికెట్ రేట్స్ రెగ్యులేషన్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో స్పందించారు. ‘ఏడాది పొడవునా విమాన టికెట్ ఛార్జీలను కేంద్రం కంట్రోల్ చేయలేదు. కొవిడ్ 19, ఇటీవల ఇండిగో వంటి సంక్షోభాల్లోనే మనం నియంత్రించగలం. కొన్ని సీజన్స్, ఫెస్టివల్స్ సమయంలో టికెట్ ధరలు కాస్త పెరుగుతాయి. సంస్థలే వాటిని నియంత్రిస్తాయి. మార్కెట్ సప్లయ్, డిమాండును అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు.









Comments