భారత్‌తో సిరీస్‌కు విండీస్ బృందం ఇదే
సెయింట్ జాన్స్ (ఆంటీగ్వా): భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు వెస్టిండీస్ జట్లను శనివారం ప్రకటించారు. రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఈనెల 27న ప్రారంభం కానుంది.
వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, కేసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమిర్ జాంగో, అల్జరి జోసెఫ్, షమార్ జోసెఫ్, విటల్ లాయెస్, గుడకేష్ మోటీ, కీమో పాల్, షెర్ఫానె రూఽధర్ఫోర్డ్, జేడెన్ సీల్స్.
టీ20 జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, హెట్మయెర్, అకీల్ హొసేన్, షమార్ జోసెఫ్, గుడకేష్ మోటీ, కీమో పాల్, కమిల్ పూరన్, రోవ్‌మన్ పొవెల్, షెర్ఫానె రూఽధర్ఫోర్డ్, క్వెంటెన్ శాంప్సన్, రొమారియో షెఫర్డ్, షమార్ స్ర్పింగర్.










Comments