• May 01, 2026
  • NPN Log

    ప్రతిరోజూ ఉదయాన్నే కేవలం 60 సెకన్లు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోండి. దీన్నే ‘డైలీ మనీ మినిట్’ అంటారు. ఈ చిన్న అలవాటు వల్ల పొరపాటున జరిగిన పేమెంట్స్ లేదా మోసాలను వెంటనే గుర్తించవచ్చు. అంతేకాకుండా మీ ఖర్చుల మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ రోజంతా డబ్బును ఆచితూచి ఖర్చు చేసేలా ఇది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణకు ఈ ఒక్క నిమిషం మంత్రంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement