రెండో పెళ్లి తర్వాత భర్త, కొడుకుతో సీరియల్ నటి శిరీష్..
మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష ఇటీవల ఆగస్టులో ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకల ఫొటోలు వైరల్ అవ్వగా పెళ్లి అనంతరం మొదటిసారి శిరీష తన భర్త, కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.









Comments