విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకులు
ప్రజల్లో మానవ హక్కులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అని గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవర్నెస్ అసోసియేషన్ విజయ నగరం జిల్లా కార్య నిర్వాహకులు, శ్రీ బండారు నరేంద్ర గారు పేర్కొన్నారు.. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని ఎల్ కోట మండలం లో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన జీవన హక్కు, విద్య హక్కు, ఆరోగ్య హక్కు, మహిళల భద్రత, బాలల రక్షణ, వృద్ధుల హక్కులు, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడే హక్కు ఇవన్నీ ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తాం అని పేర్కొన్నారు










Comments