అమెరికాలో 51వ రాష్ట్రం అవ్వనున్న గ్రీన్‌లాండ్!
డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్ మెంబర్ ర్యాండీ ఫైన్ ప్రవేశపెట్టారు. ‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్’ బిల్లు ఆమోదం పొందితే, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకునే అధికారం ట్రంప్‌కు లభిస్తుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా అయినా దక్కించుకుంటామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.









Comments