• Oct 10, 2025
  • NPN Log

    సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో  రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అక్టోబరు 12న ‘తెలుసు కదా’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఓ వీడియో ద్వారా ప్రకటించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement