• Apr 03, 2026
  • NPN Log

    అస్సోం రైఫిల్స్( స్పోర్ట్స్ కోటా)లో 95 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే సమయం(ఫిబ్రవరి 9) ఉంది. టెన్త్ పాసై, అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ , ఖేలో ఇండియాలో పతకాలు సాధించినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫీల్డ్ ట్రయల్, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: assamrifles.gov.in/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement