ఆరోగ్యం కోసం 4 శక్తిమంతమైన మంత్రాలు
అనారోగ్య నివారణకు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని ప్రార్థించాలని పండితులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మంత్రం పఠించాలంటున్నారు. ‘కర్మ సంబంధిత అనారోగ్యాలు తొలగి, సౌభాగ్యం కలగడానికి ఆరోగ్య శని మంత్రం ఉత్తమం. శివానుగ్రహంతో అకాల మరణ గండాలు తొలగేందుకు మహామృత్యుంజయ మంత్రం పఠించాలి. ధన్వంతరి గాయత్రీ మంత్రంతో దైవిక రక్షణ లభిస్తుంది. ఇది స్వస్థత, బుద్ధికి తేజస్సును ఇస్తుంది’ అని చెబుతున్నారు.










Comments