ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్..!
ఆంధ్రప్రదేశ్ : పల్నాడు (D) మాచర్లలో గురువారం ప్రభుత్వ ఉద్యోగిని(32)పై జరిగిన అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లూచేతులు కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు HIV ఉందని బాధితురాలు చెప్పగా.. ఆమెను తీవ్రంగా కొట్టి, ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్ చొప్పించినట్లు సమాచారం. స్థానికులు వెళ్లి చూడగా ఆమె వివస్త్రగా స్పృహ కోల్పోయి పడి ఉంది.









Comments