• Sep 20, 2025
  • NPN Log

    పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిన ‘OG’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 21న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తామంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈనెల 25న విడుదలయ్యే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా టికెట్  ధరలను  పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులిచ్చింది. తెలంగాణలో ధరలు పెరుగుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement