ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
IIT గువాహటి 10 జూనియర్ ఇంజినీర్(ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. నెలకు స్టైపెండ్ రూ.25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iitg.ac.in/










Comments