చర్మాన్ని మెరిపించే గంధం ఫేస్‌ప్యాక్
ముఖానికి చల్లదనాన్నిచ్చి అందంగా మెరిపించేందుకు గంధం ఫేస్‌ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. గంధం, తేనె, కాఫీపొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చెయ్యాలి. దీన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మం కూల్‌గా మారడంతో పాటు ముఖానికి సహజ మెరుపు వస్తుంది. చందనం పొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నల్ల మచ్చల్ని తగ్గించి మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సాయపడతాయి.










Comments