జక్కన్న సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది?
దర్శకధీరుడు రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఆయన తీసిన సినిమాల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన 12 సినిమాలు తీస్తే ప్రతీది బ్లాక్‌బస్టరే. టాలీవుడ్‌లోని పలువురు యంగ్ హీరోలకు ఆయన కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చారు. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై , ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కంక్లూజన్, RRR సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి? ఎందుకు?
Comments