ప్యాసింజర్ వెహికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్
కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వెహికల్స్‌కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే 2025 డిసెంబర్ లో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాలు 27% పెరిగాయని SIAM పేర్కొంది. ‘ప్యాసింజర్ వెహికల్స్ గతనెలలో 3,99,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 డిసెంబర్ తో పోలిస్తే 26.8% ఇవి అధికం. టూవీలర్స్ డిస్పాచ్ కూడా 39% పెరిగింది. 2025 డిసెంబర్ లో ఇవి 15,41,036 యూనిట్లు సరఫరా కాగా 2024 ఇదే నెలలో 11,05,565 వెళ్లాయి’ అని తెలిపింది.










Comments