పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు
హైదరాబాద్ : ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. వీటి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,940గా ఉంది. ఇదే బంగారం మంగళవారం (ఏప్రిల్14) ధర రూ.1,52,450గా ఉంది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం రూ.1,41,110గా ఉంది. ఇదే బంగారం మంగళవారం (ఏప్రిల్14) ధర రూ.1,39,740గా ఉంది. కిలో వెండి ధర ఈ రోజు రూ.2,54,900గా ఉంది. ఇదే కిలో వెండి ధర మంగళవారం రూ.2,59,900గా ఉంది. నిన్నటికి ఈ రోజుకు బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం రూ. 5 వేలు మేర తగ్గింది. వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ప్రధాన నగరాల్లో బంగారం (24, 22 క్యారెట్ల) ధరలు ఇవే..
బెంగళూరు: రూ.1,53,940, రూ.1,41,110.
కోల్కతా: రూ.1,53,940, రూ.1,41,110.
చెన్నై: రూ.1,55,140, రూ.1,42,210.
పుణె: రూ.1,53,940, రూ.1,41,110.
ముంబై: రూ.1,53,940, రూ.1,41,110.
భువనేశ్వర్: రూ.1,53,940, రూ.1,41,110.
కోయంబత్తూర్: రూ.1,55,140, రూ.1,42,210.
జైపూర్: రూ.1,54,090, రూ.1,41,260.
పలు నగరాల్లో కిలో వెండి ధర ఈ విధంగా..
బెంగళూరు: రూ.2,54,900.
కోల్కతా: రూ.2,54,900.
చెన్నై: రూ.2,65,100.
పుణె: రూ.2,54,900.
ముంబై: రూ.2,54,900.
భువనేశ్వర్: రూ.2,65,100.
కోయంబత్తూర్: రూ.2,65,100.
జైపూర్: రూ.2,54,900.










Comments