ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్
ఫెడరల్ బ్యాంక్‌లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్ అర్హత కలిగి 18 -20 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫిబ్రవరి 1న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు రూ.100. వెబ్సైట్: https://www.federal.bank.in










Comments