• Sep 20, 2025
  • NPN Log

    ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని ఆలయాల వద్ద తొక్కిసలాట ఘటనలపై శాసనమండలిలో డైలాగ్ వార్ నడిచింది. తిరుపతి, సింహాచలం ఘటనలపై YCP నేత బొత్స, మంత్రి ఆనం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి దేవుడన్నా, ప్రజలన్నా లెక్కలేదని ఆరోపించారు. ఆనం మాట్లాడుతూ.. జగన్ హయాంలో ఆలయాలపై దాడులకు YCP సభ్యులు రాజీనామా చేయాలన్నారు. దేవాలయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement