• Jan 15, 2026
  • NPN Log

    సీనియర్లను కాదని వాషింగ్టన్ సుందర్ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు  ఆయుష్ బదోని ని సెలక్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వివరణ ఇచ్చారు. ఇండియా-A టీమ్‌లో బదోని పర్ఫార్మెన్స్ బాగుందని.. IPLలోనూ రాణించినట్లు గుర్తుచేశారు. రైట్-ఆర్మ్ ఆఫ్-బ్రేక్ బౌలర్ అయిన బదోని.. సుందర్ ఆల్‌రౌండర్ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేయగలడని భావించినట్లు వివరించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement