బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగాలు
ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( BARC) 12 నర్సు పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్, డిప్లొమా(నర్సింగ్ &మిడ్‌వైఫరీ/ BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. జీతం నెలకు రూ.55వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in










Comments