భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరీగా మళ్లీ ఆయనే!
సూపర్-4లో రేపు భారత్, పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఇరు దేశాలు ఆడిన తొలి మ్యాచ్‌లో ఆయనే రిఫరీగా ఉండగా హ్యాండ్ షేక్ వివాదం తలెత్తింది. ఆండీని తొలగిస్తేనే టోర్నీలో కొనసాగుతామని ICCకి పాక్ ఫిర్యాదు చేసి భంగపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనే రిఫరీగా వస్తే పాక్‌కు మానసికంగా పెద్ద దెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments