రాజస్థాన్ మర్డర్.. భర్త హత్యకు 16 రోజుల ముందే ప్లాన్
రాజస్థాన్ మర్డర్ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త ఆశిష్ కుమార్‌ను హత్య చేయాలని 16రోజుల ముందే 7ఏళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్న ప్రియుడు సంజయ్‌తో భార్య అంజలి ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. ‘అంజలి ప్రియుడితో కలిసి ఆశిష్ అడ్డును తొలగించుకోవాలనుకుంది. రోహిత్, సిద్ధార్థ్ అనే మరో ఇద్దరి సపోర్ట్ తీసుకున్నారు. దాడికి ప్లాన్ చేసిన ప్రాంతంలో వారిద్దరూ రెక్కీ చేశారు’ అని పోలీసులు తెలిపారు.










Comments