లిటిల్ రోజెస్ స్కూల్ లో సంక్రాంతి సంబరాలు
Npn,news.కళ్యాణదుర్గం పట్టణంలో లిటిల్ రోజెస్ పాఠశాల యందు జరుపుకొన్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి లిటిల్ రోజెస్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి అలేఖ్య మేడం గారు మరియు ఫౌండర్స్ అయినా శ్రీ రమేష్ బాబు సార్ గారు మరియు శశికళ మే డమ్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది పాఠశాల హెడ్మాస్టర్స్ దిపేస్ మరియు స్వాతి ఫౌండర్ రమేష్ బాబు ఈ పండుగ తెలుగు ప్రజల ఆచారాలు సంప్రదాయాలు విలువలను తెలియపరిచేదిగా ఉంటుంది ఈ పండుగ ముఖ్యంగా రంగురంగుల ముగ్గులతో గ్రామాలకు మరియు పట్టణాలకు కొత్త కళను త తెచ్చేదిగాగా ఉంటుంది భోగి మంటలలో మన ఇళ్లలోనే పనికిరాని వస్తువులు వేసి ఎలా కాల్చేస్తామో అలా మనలోనే చెడు భావాలను ఆలోచనలను తొలగించుకొని మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని తెలియపరిచారు కనుమ ఇది పంటల పండుగ రైతులకు వ్యవసాయంలో పశువులు చాలా శ్రమిస్తాయి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించే పండుగ ఈ పండుగ బంధుమిత్రులతో కొత్త అల్లుళ్లతో ఆహ్వానించి పిండి వంటలు బట్టలు పంచుకొంటారు
ఈ కార్యక్రమంలో, స్వాతి, భాను, కృష్ణవేణి, వేదవతి, గీత, జ్యోతి
సుధారాణి. గోవిందప్ప, నాగార్జున , ప్రియాంక,
షర్మిల, లలిత, హేమలత, జేరిన, మమత, శోభ, శ్రీనివాసులు, రాధా, అనిత, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.










Comments