శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 20 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.4.30 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 73,519
తలనీలాలు సమర్పించినవారు: 21,564









Comments