సారీ.. ఆ మెయిల్స్‌ను పట్టించుకోవద్దు: డేటా లీక్‌పై ఇన్స్టాగ్రామ్
యూజర్ల సెన్సిటివ్ డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను ఇన్స్టాగ్రామ్ ఖండించింది. యూజర్లు పాస్వర్డ్ మార్చుకోవాలని తమ పేరుతో వచ్చిన మెయిల్స్‌ను పట్టించుకోవద్దని కోరింది. అలా మెయిల్స్ రావడానికి కారణమైన సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. ప్రతిఒక్కరి ఇన్‌స్టా ఖాతా సేఫ్‌గా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా క్రియేట్ అయిన గందరగోళానికి క్షమాపణలు చెప్పింది.










Comments