హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఒడిశా కోరాపుట్ డివిజన్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL) 3 Sr. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBBS+పీజీ/DNB/పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవంగల వారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in










Comments