• Apr 15, 2026
  • NPN Log

    నాసిక్  TCS  క్యాంపస్‌లో మత మార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. వాస్తవాలను గుర్తించేందుకు COO ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. కాగా అసిఫ్, షఫీ, షారుఖ్, రజా, తౌసిఫ్, డానిష్ అనే ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement