• Jun 05, 2026
  • NPN Log

    సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే - నాగపూర్‌ డివిజన్‌, మోతిబాగ్‌ వర్క్‌షా్‌ప(నాగపూర్‌)లో 1079 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

    ట్రేడ్‌లు: ఫిట్టర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు

    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో టెన్త్‌కుతోడు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ లేదా అది జారీ చేసిన ఐటీఐ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

    ఎంపిక: టెన్త్‌, ఐటీఐలో సాధించిన మార్కులు ఆధారంగా దరఖాస్తుకు

    ఆఖరు తేదీ: జూన్‌ 18

    వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.gov.in

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement