అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని ముస్కటైన్ నగరంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో నిందితుడు సహా ఏడుగురు మరణించారు. కుటుంబసభ్యులను చంపిన నిందితుడు తర్వాత తనను కాల్చుకున్నాడు. రేయాస్ విల్లీస్ మెక్‌ఫార్లాండ్(52)అనే వ్యక్తి ఓ నివాసంలో కాల్పులు జరపగా నలుగురు మరణించారు. అనంతరం వేరేచోట కాల్పులు జరపగా మరో ఇద్దరు చనిపోయా రు. తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.










Comments