కార్తీకంలో వ్రతస్థులు పాటించాల్సిన నియమాలు
కార్తీక మాసంలో వ్రతం పాటించేవారు మాంసం, తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు తినకూడదు. ఇతరుల ఇంట్లో భోజనం చేయకూడదు. దేశ సంచారం మానుకోవాలి. బ్రహ్మను, గురువులను, రాజులను, స్త్రీలను, గోవుల సేవ చేసేవారిని నిందించరాదు. ఆవు, గేదె, మేక పాలు తప్ప వేరే జంతువుల పాలను తీసుకోరాదు. దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. భోజనాన్ని ఆకులలోనే తినాలి. నరక చతుర్దశి రోజు తప్ప మిగతా రోజులలో తైలాభ్యంగనం చేయకూడదు.










Comments