ఢిల్లీ: నిర్మలా సీతారామన్‌తో ముగిసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటి....కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన మంత్రి పయ్యావుల.... రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానానికి నిధులు
ఢిల్లీ: నిర్మలా సీతారామన్‌తో ముగిసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటి....కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన మంత్రి పయ్యావుల.... రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానానికి నిధులు కేటాయించాలన్న పయ్యావుల - రాయలసీమ ప్రాంతీయ సమగ్రాభివృద్దికి నిధులు కేటాయించాలన్న పయ్యావుల - కేంద్ర ఆర్థిక మంత్రికి పలు ప్రతిపాదనలు చేసిన మంత్రి పయ్యావుల - వైజాగ్ ఆర్థిక ప్రాంతీయాభివృద్ధి కేంద్రానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలి - పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలి - ఏపీకి అత్యధిక స్థాయిలో రెవెన్యూ గ్రాంట్లు మంజూరు చేయాలి - సాస్కీ, పూర్వోదయ పథకాల కింద నిధులు కేటాయించాలి - వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేకాభివృద్ధి ప్యాకేజ్‌ను అమలు చేయాలి - రాయలసీమ హర్టీకల్చర్ అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలి - వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్లతో ప్రణాళిక అమలు చేయాలి - రాయలసీమ.. అంతర్జాతీయ హర్టీకల్చర్ హబ్‌గా మారేందుకు తోడ్పడాలి : మంత్రి పయ్యావుల కేశవ్










Comments