నేటి నుంచి ఎంఫార్మసీ, ఫార్మాడీ ప్రవేశాల ప్రక్రియ
తెలంగాణ : ఎంఫార్మసీ, ఫార్మాడీ ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి ఈనెల 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ &వెరిఫికేషన్, 13న ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ విడుదల, కరెక్షన్స్‌కు అవకాశమిచ్చారు. 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 16న వెబ్ ఆప్షన్ల ఎడిట్, 21న కాలేజీల వారీగా అభ్యర్థుల లిస్ట్ విడుదల, 25వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుంది.
Comments