పురపాలికల్లో బీసీలకు 32%
తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% సీట్లు కేటాయించారు. ఇక 121 మున్సిపాలిటీల్లో బీసీ లకు 38 సీట్లు.. అంటే 32% రిజర్వేషన్లు కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% దాటలేదు. అయితే ఈసారి మున్సిపాలిటీల్లో బీసీ రిజర్వేషన్లు 32 శాతానికి పెరిగాయి. గత పంచాయతీ ఎన్నికల్లో బీసీ లకు 18 శాతానికి మించలేదు.










Comments