• Jun 13, 2026
  • NPN Log

    న‌టుడు న‌వీన్ చంద్ర   పెళ్లి రోజు ఈ రోజు. ఆరో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భార్య‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ త‌న భార్య‌, కుమారుడితో దిగిన ఫోటోలను పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement