భారత్లో బైకులకు బై.. స్కూటర్లకు జై!
టూవీలర్ మార్కెట్‌లో పెను మార్పు రానున్నట్లు ‘ఈక్విరస్ సెక్యూరిటీస్’ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. రాబోయే పదేళ్లలో స్కూటర్ల సంఖ్య బైకుల సంఖ్యను దాటిపోనుంది. EVల జోరు, అర్బనైజేషన్, మహిళా డ్రైవర్ల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. 2030 నాటికి EV స్కూటర్ల వాటా 38%కి, 2040 నాటికి 80%కి పైగా చేరుతుందని అంచనా. సౌకర్యం, తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల బైకుల కంటే స్కూటర్ల అమ్మకాలే దూసుకుపోతున్నాయి.










Comments