రోస్టర్ డేటింగ్.. ఏంటీ కొత్త ట్రెండ్? యువత ఎందుకు మొగ్గు చూపుతోంది?
రోస్టర్ డేటింగ్ అంటే ఒకే టైమ్‌లో చాలా మందితో డేటింగ్ చేయడం. నచ్చిన కొంతమందిని సెలక్ట్ చేసుకుని వారితో టచ్‌లో ఉంటారు. ఎవరికీ పర్టికులర్‌గా కమిట్మెంట్ ఇవ్వకుండా అందరితో సరదాగా చాట్ చేస్తూ లేదా మీట్ అవుతూ టైమ్ స్పెండ్ చేయడం అన్నమాట. ముఖ్యంగా ఎవరితో సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలో తేల్చుకోలేనప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వ్యక్తిని వెతుక్కోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.










Comments