హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్( HOCL )20 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 20 వరకు NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. BE, BTech అప్రెంటిస్లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్లకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.hoclindia.com










Comments