అద్దె అడిగిన ఓనర్‌ను చంపి సూట్‌కేసులో కుక్కారు!
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్‌ను చంపి సూట్‌కేసులో కుక్కిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగింది. దీపశిఖ శర్మ ఫ్యామిలీకి ఒకే సొసైటీలో రెండు ఫ్లాట్లున్నాయి. రెండో దాంట్లో అద్దెకుంటున్న ఆకృతి-అజయ్ జంటను ఆమె బుధవారం సాయంత్రం రెంట్ అడగడానికి వెళ్లారు. రాత్రి వరకు తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి వెళ్లి చూడగా సూట్‌కేసులో శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.









Comments