• Sep 20, 2026
  • NPN Log

     


    NPN న్యూస్ అంబారుపేటలోని సత్యమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వల్లపు దాసు కవిత (45)ను విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement