• Aug 25, 2026
  • NPN Log

    అమరావతి : సీసీఎల్‌ఏ, స్పెషల్‌ సీఎస్‌ జి.జయలక్ష్మి చైర్‌పర్సన్‌గా స్టాండింగ్‌ కమిటీని పునర్య్వవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఉద్యోగుల సర్వీస్‌ వ్యవహారాలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, కారుణ్య నియామకాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వనుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ జైన్‌ పదవీ విరమణతో ఏర్పాటైన ఈ కమిటీలో ఆరుగురు అధికారులు సభ్యులుగా ఉండగా, జీఏడీ జాయింట్‌ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement