• Sep 20, 2026
  • NPN Log

    అమరావతి : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 163 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ సహా వివిధ శాఖలలో 729 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే 5 విభాగాల్లో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనుండగా.. మరో 10 విభాగాల పోస్టులకు ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టుల అర్హతల వివరాలను తెలియజేసింది.

    మొత్తం పోస్టులు :163

    డిప్యూటీ కలెక్టర్లు: 11

    ఏపీ టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు: 14

    డి.ఎస్.పి సివిల్: 36

    డీఎస్పీ కమ్యూనికేషన్స్: 3

    డీఈవోలు: 14

    ఆర్టీవోలు: 3

    జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 1

    డిప్యూటీ రిజిస్టర్ కోపరేటివ్ సర్వీసెస్: 15

    మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ 2- 12

    అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్: 2

    డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్: 3

    అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14

    డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్: 35

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement