కొత్త ఓటరు నమోదు ప్రారంభం
కొత్త ఓటరు నమోదు ప్రారంభం
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వండి
అర్హత: 01 అక్టోబర్ 2008 లేదా అంతకు
ముందు జన్మించిన వారు అర్హులు.
కావాల్సిన పత్రాలు:
1. ఆధార్ కార్డు
2. జనన ధృవీకరణ పత్రం / 10వ తరగతి మెమో (SSC) / ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
3. 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు
4. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్ ఐడీ
5. మొబైల్ నంబర్
ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు
1. గ్రామ వార్డు సచివాలయం
2. మీ సేవ (MeeSeva) కేంద్రం
3. NVSP పోర్టల్ www.nvsp.in
మీ ఓటు - మీ హక్కు
ఓటరుగా నమోదు అవ్వండి...
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.








Comments